కడపలో యువకుడు అనుమానాస్పద మృతి

0 14

కడప ముచ్చట్లు :

కడప నగరంలోని రియాజ్ హల్ వద్ద గురువారం అర్ధరాత్రి వల్లూరు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం ఆ మార్గంలో వెళుతున్న వారు అక్కడ మృతదేహం పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపారు. కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. చాలా రోజులుగా భార్య తులసి పై కిరణ్ కుమార్ అనుమానం పెంచుకున్నాడు. భార్య తులసి నే హత్య చేసి ఉంటుందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Suspicious death of a young man in Kadapa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page