జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం

0 10

తాడేపల్లి ముచ్చట్లు :

మరో కొత్త పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని సీఎం తాడేపల్లి నుంచి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పాలు కొనుగోలు చేయనుంది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Jagannath initiates the milk flood program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page