టీఆర్ఎస్‌కు మరో కీలక నేత అందే బాబయ్య రాజీనామా

0 12

రంగారెడ్డి   ముచ్చట్లు :
టీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈటలతో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు బాబయ్య వెల్లడించారు. అయితే ఈటల మాత్రం బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆయన మాత్రం తాను ఏ పార్టీలో చేరబోయేది ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Another key leader of the TRS, Ande Babaiah, has resigned

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page