టీ ఆర్ ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా

0 13

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీ ఆర్ ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా ఆయన శుక్రవారం వెల్లడించారు. రాత్రికి రాత్రే తనను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశారని, ఉరి శిక్ష పడిన ఖైదీ కి కూడా చివరి కోరిక అడుగుతారని తెలిపారు. ఒక అనామకుడు రాసిన లేఖ ను ఆధారంగా చేసుకొని కనీసం తనను వివరణ కోరకుండా ఇలా చేయడం అన్యాయమని తెలిపారు. టీ ఆర్ ఎస్ నాయకులు తనపట్ల దుర్మార్గంగా వ్యవహరించారని, వారు వుంటున్నది ప్రగతి భవన్ కాదని, బానిస భవన్ అని మండిపడ్డారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Spears resignation for TRS membership, MLA post

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page