తాడిపత్రిలో 500 పడకల కరోనా ఆస్పత్రి

0 16

అనంతపురం ముచ్చట్లు :

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 పడకల కరోనా ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం 15 రోజుల్లో దీని నిర్మాణం పూర్తి చేశారు. జర్మన్ హంగర్ పద్దతిలో మెగా ఇంజనీరింగ్ సంస్థ సహకారంతో దీన్ని నిర్మించారు. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అన్ని బెడ్స్ కు అక్సీ జెన్ సౌకర్యం కల్పించారు. దీన్ని తాడేపల్లి నుంచి వర్చువల్ పద్దతిలో సీఎం శుక్రవారం ప్రారంభించారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:500-bed corona hospital in Tadipatri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page