తిరుపతి బాలాజీ నగర్లో చిరుత కలకలం

0 18

తిరుపతి ముచ్చట్లు :

తిరుపతి బాలాజీ నగర్ వాసులను చిరుతపులి బెంబేలెత్తి స్తోంది. బాలాజీ నగర్ లో శుక్రవారం ఉదయం చిరుతపులి సంచరించింది. పెంపుడు కుక్క పై దాడి చేసి చంపేసింది. కుక్క గుండెను తినివేసి కళేబరాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఈ విషయం తెలిసీ బాలాజీ నగర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Leopard movement in Tirupati Balaji Nagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page