త్వరలోనే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత

0 9

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు :

 

ఆలేరు ను రెవెన్యూ డివిజన్ గా చేయబోతున్నట్లు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆలేరు ఆలేరు R&B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, రాజపేట,ఆలేరు గుండాల ఈ ఐదు మండలలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ గా త్వరలోనే ప్రభుత్వం పరంగా ఉత్తర్వులు వస్తాయని చెప్పారు ఈ ప్రాంతం టూరిజం హాబ్ గా మరింత అభివృద్ధి చెందే అవకాశం వుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చ్తెర్మన్ రవిందర్ గౌడ్, చ్తెర్మన్ నాగరాజు, మున్సిపల్ చ్తెర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట ,మోటకొండూర్ జెపిటిసిలు అనురాధ,వెంకట్ రెడ్డి, పిఎసిఎసి చ్తెర్మన్ మొరిగాడి మల్లెష్ గౌడ్,మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్,నాయకులు మొరిగాడి వెంకటేశ్ కౌన్సిలర్ లు కమీషన్ పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The Revenue Division will not be set up soon
Ms. Gongidi Sunita

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page