దేశ చరిత్ర లోనె సువర్ణద్యాయం పేదలకు లక్షల ఇండ్లు నిర్మాణం – ఎన్. రాజారెడ్డి

0 23

తిరుపతి ముచ్చట్లు:

 

ఎన్నికల మ్యానిపేస్టులో పెట్టిన నవరత్నా ల్లో బాగంగా రాష్ట్రం లో 31 లక్ష ల మంది అక్కా చెల్లెమ్మ్ ల కుటుంబాలకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంతింటి కలను నెర వేర్చడం దేశ చరిత్ర లోనే సువర్ణ అధ్యయంలో లికించ విషయమని వై ఎస్ ఆర్ సీ పీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి ఉద్గాటించారు. శనివారం పత్రిక ప్రకటన విడుదల చేసిన రాజా రెడ్డి మాట్లాడుతూ ఇన్ని లక్ష ల మందికి ఒకేసారి ఇండ్ల స్థలాలు ఇవ్వడం మరియు ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం లో జరగ లేదని ఇది దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో లికించ దగిన విషయమని అన్నారు. రాష్ట్రం లో జరుగుతుంది ఇండ్ల నిర్మాణం కాదు, పేదల కలల్లో కూడ ఊహించని దాన్ని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సకారం చేయబోతున్నారాని అన్నారు. 80శాతం బి సీ, ఎస్ సీ, ఎస్ టీ లు, మైనారి ల అక్కా చెల్లెమ లకు సొంత ఇంటి ని నిర్మాణం చేసి ఇస్తున్న జగన్ ను వాళ్లు గుండె ల్లో పెట్టుకుంటుం న్నారని తెలిపారు. పేద ప్రజల ఆత్మ బంధువుగా వై ఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రతి నిత్యం జగన్ ప్రజల బాగోగుల గురించి పరి తపిస్తుంటేనే ప్రతి పక్ష నేత చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిం చడమే పనిగా పెట్టుకొన్నడని, ఎక్కడో వేరే రాష్ట్రం లో ప్రజలకు కనపడకుండా ఉంటూ జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని విమర్చించారు. దేశంలో అభివృది లో మూడవ ష్టానంలో ఉందని జాతీయ సంస్థలు కోడై కూస్తుంటే చంద్రబాబు కు ఆవేవి కనబడ లేదని విమర్శిం చారు.

 

- Advertisement -

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

 

Tags: Suvarnadyayam in the history of the country Construction of lakhs of houses for the poor – N. Rajareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page