నగరంలో  పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

0 24

నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు నగరంలోని  పలు పలు ప్రాంతాలలో  పేదలకు పిడిఎస్యు ఆధ్వర్యంలో అన్నం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయం లో పనులు లేక, అన్నం దొరక్క అనేకమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గుర్తించిన పి డి ఎస్ యు దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం  పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. సునీల్ ,ఏ పీ టి ఆర్ ఎస్ యు నాయకులు వేమిరెడ్డి , గొలగమూడి బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కొండలరావు  సహకారంతో నిరుపేదలకు అన్నం ప్యాకెట్లను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Alms to the poor under the auspices of PDSU in the city

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page