పుంగనూరులో గాయపడిన వ్యక్తిని తీసుకెళ్తున్న బిజెపి నాయకుడు అయూబ్‌

0 202

పుంగనూరు ముచ్చట్లు:

 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బిజెపి మోర్చారాష్ట్ర అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పంజాణి మండలం ఓబుళాపురంకు చెందిన రవి ద్విచక్రవాహనంలో వస్తూ చిత్తూరు రోడ్డులో గల అరబిక్‌ కళాశాల వద్ద అదుపుతప్పి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైంది. అటువైపుగా వస్తున్న అయూబ్‌ ప్రమాదాన్ని గమనించి బాధితున్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

 

Tags:BJP leader Ayub carrying an injured man in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page