పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

0 141

పుంగనూరు ముచ్చట్లు:

 

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ అధ్యక్షుడు చాంద్‌బాషాకు సాజిదాహెల్త్ఫార్మసి వారు అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు. ఆ అంబులెన్స్ను శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనారో మృతి చెందిన వారిని స్వయంగా మోసుకెళ్లి పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలు దహన సంస్కారాలు నిర్వహించడం ఆదర్శవంతమన్నారు. అలాంటి సభ్యులు నేడు అంబులెన్స్ను ఏర్పాటు చేసి, ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, పార్టీ నాయకులు జహుర్‌బాషా, అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Ambulance set up by Popular Front of India in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page