పుంగనూరులో శ్రీహనుమాన్‌ జయంతి వేడుకలు

0 68

పుంగనూరు ముచ్చట్లు:

 

 

శ్రీహనుమాన్‌ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు , పూజలు, అలంకారం చేశారు. శుక్రవారం పట్టణ సమీపంలోని అరవపల్లె వద్ద వెలసిన శ్రీఆంజనేయస్వామి ఆలయము, హనుమంతరాయుదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయము, సుబ్బమ్మ చెరువు మొరవలో గల శ్రీ హనుమాన్‌ ఆలయంలోను పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

 

Tags: Srihanuman Jayanti celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page