పుంగనూరు ఆసుపత్రిలో సిబ్బందికి , రోగులకు భోజనం పంపిణీ

0 129

పుంగనూరు ముచ్చట్లు:

 

భారతీయ జనత పార్టీ సేవ హి సంఘటనలో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో సిబ్బందికి , రోగులకు భోజనం పంపిణీ చేశారు. శుక్రవారం పార్టీ పట్టణ నాయకులు రాజారెడ్డి, విజయశంకర్‌, శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు కరోనాలో ప్రజలకు సేవలందించిన వైద్య సిబ్బంది సేవలు మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫరుక్‌, విజయభాస్కర్‌రెడ్డి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

Tags: Distribution of meals to staff and patients at Punganur Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page