రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రేమ

0 35

బెంగళూరు ముచ్చట్లు :

 

సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తన మీద వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. రెండో పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Love the actress preparing for a second marriage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page