శ్రీకాళహస్తి లో శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి జయంతి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి పట్టణంలో పిచ్చాటూరు రోడ్లో వెలసివున్న శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి విశేషంగా అభిషేకం గురించి అంజనీ పుత్రుడు అరటిపండుతో అలంకరించి గజమాలతో మనోహరంగా అలంకరించారు ఆపై ఆలయ అర్చకులు తమలపాకులతో పుష్పాలతో అర్చన చేసి దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన నీరాజనం హారతిపట్టారు భక్తులు భౌతికదూరం పాటిస్తూ ఆంజనేయుని దర్శించుకున్నారు.

 

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

Tags: Sri Sankata Vimochana Anjaneya Swami Jayanti in Srikalahasti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *