శ్రీ కోదండరామాల‌యంలో ఏకాంతంగా హనుమజ్జయంతి

0 7

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో శుక్ర‌వారం హనుమజ్జయంతి ఏకాంతంగా జ‌రిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో సాయంత్రం జ‌ర‌గాల్సిన హ‌నుమంత వాహ‌న‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.శరణాగత భక్తికి ఆదర్శంగా నిల్చిన ఆంజనేయస్వామివారి జయంతిని టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంట‌ల‌కు స్వామివారి మూల‌వ‌ర్లకు అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ  పార్వతి, ఏఈఓ దుర్గరాజు, సూపరింటెండెంట్  రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Hanuman Jayanti in solitude at Sri Kodandaramalayam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page