సల్మాన్ ఖాన్ సినిమా సెట్ కూల్చివేత

0 33

ముంబయి ముచ్చట్లు :

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 అనే చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినాకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆగింది. ఈ సినిమా కోసం గుర్గావ్ లో ప్రత్యేక సెట్ రూపొందించారు. మొన్నటి తోటే తుపాను దెబ్బకు అది పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడే మో వర్షాలు ప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో షూటింగ్ కు ఎప్పుడు అనుమతి వస్తుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో నిర్మాతలు ఆ సెట్ ను కూల్చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Salman Khan movie set demolition

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page