సూపరింటెండెంట్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం

0 26

నెల్లూరు ముచ్చట్లు :

నెల్లూరు జిల్లా GGH సూపరెంటెందెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఇటువంటి కామాంధుల ను ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన పై బాధితులు వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ని కూడా మహిళా కమిషన్ ను కోరింది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Women’s Commission outraged over superintendent’s sexual harassment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page