కరోనా ను తరిమికొ ట్టేందుకు దెయ్యాల నృత్యం

0 23

వెనుజలా ముచ్చట్లు :

 

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వెనుజులా లోని ఒక తెగ ప్రజలు దెయ్యం నృత్యం చేశారు. చెడుపై మంచి విజయం సాధించడానికి ఈ తెగ ప్రజలు తరచూ ఈ నృత్యం చేస్తుంటారు. గ్వజిరా ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో రంగురంగుల బట్టలు ధరించి వీరు నృత్యం చేశారు. ఈ నృత్యానికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Demon dance to repel the corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page