కొడుకుతో కలిసి భర్తను చంపేసింది

0 26

భువనగిరి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ కుమారుడితో కలిసి భర్తను చంపడం సంచలనం రేపింది. బొమ్మల రామారం మండలం కండ్లకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమిని అమ్మవద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో తండా కు చెందిన బాలు నాయక్ (45)ను అతని భార్య పద్మ, పెద్ద కుమారుడు నవీన్ తో కలిసి చంపేసింది. బాలు నాయక్ నిద్రిస్తుండగా గడ్డపార, కత్తితో పొడిచి చంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Killed her husband along with her son

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page