గందమల్ల ప్రాజెక్టు కోసం  జిన్న హరినాధ్ రెడ్డి అమరణ నిరాహారదీక్ష

0 23

యాదాద్రిముచ్చట్లు :

గందమల్ల రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట
పొట్టిమర్రి వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ర్తెతుల పక్షాన ఉదయం నుండి ఆమరణ నిరాహార దీక్ష కు చేపట్టారు…
కాల్వపల్లి చెక్ డదతామ్ నుండి గౌరాయపల్కి చెరువు కు కాల్వ నిర్మాణం చేపట్టాలని,ఆ కాల్వ ప్తె ర్తెతుల బావులకయ ఆరు కల్వర్టులు నిర్మించాలని సాధువల్లి,కాచారం చెరువు లకు కాల్వపనులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు…
ఆయన దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచెంద్రా రెడ్డి, బోళ్ల కొఙడల్ రెడ్డి, ముకుంద రెడ్డి, వంచవీరా రెడ్డి, ఇంజ లింగం,ఎరుకల వెంకటేషం గౌడ్,నల్ల బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి మర్రి వద్ద అమరణ ధీక్ష సందర్భంగా రాజపేట ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Jinnah Harinath Reddy on death row for Gandamalla project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page