గుర్తింపులేని  భాష్యం పాఠశాలను సీజ్ చేయాలి-పిడి ఎస్ యు డిమాండ్

0 22

ఆదోని ముచ్చట్లు :

 

పట్టణంలో అరుణ్ జ్యతి నగర్ లో ఉన్న భాష్యం రెండవ బ్రాంచ్  పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా గా అక్రమ అడ్మిషన్లు నడుపుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను కళ్ళు ముపిస్తున్న భాష్యం పాఠశాలను సీజ్ చేసి అక్కడున్న భాష్యం పాఠశాల యజమానులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విద్య అధికారి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Unrecognized interpretation should seize school-PDSU demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page