ట్విట్టర్ కు లాస్ట్ వార్నింగ్

0 14

ఢిల్లీ ముచ్చట్లు :

 

సోషియల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటి నిబంధనల మేరకు ట్విట్టర్ సంస్థ భారత్ లో ఇంకా అధికారులను నియ మించక పోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Last warning to Twitter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page