ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు లు

0 30

ఢిల్లీ ముచ్చట్లు :

 

ఢిల్లీ లో లాక్ డౌన్ ను సడలిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో మెట్రో రైళ్లు ప్రారంభం అయ్యాయి. 50 శాతం ఉద్యోగుల తో కార్యాలయాలు నడుపుకొచ్చని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య కార్యకలాపాలు యథేచ్చగా జరుగుతాయని పేర్కొంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పెడియాట్రిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Lockdown relaxations in Delhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page