నెల రోజుల పాటు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదానం  

0 18

-బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి యువజన సంఘం

నంద్యాల ముచ్చట్లు :

 

- Advertisement -

యూ.పీ.నరసింహరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూపీ శివ ప్రసాద్ రెడ్డి  సహకారంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు 10 వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన , బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి,షేక్.రియాజ్  ఆర్.యస్.ఏ జిల్లా అధ్యక్షుడు పూల వెంకట్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి నాయకులు ఉద్యమలతో పాటు సేవ కార్యక్రమలలో కూడా ముందు ఉంటామని ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే రోగులకు,రోగుల బంధువులకు,లాక్ డౌన్ సమయంలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నమని,నెల రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ,మోహిన్ ,శివ, తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Annadanam at Nandyala Government Hospital for a month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page