పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ పాల్గోన్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

0 21

హైదరాబాద్ ముచ్చట్లు :

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాలరాజ్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదగా 150 మంది మీర్పేట్  కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. పారిశుద్ధ కార్మికులు కరోనా కాలం లో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని బాల్ రాజ్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తమకు తోచిన విధంగా సహాయం చేయడం ఆనందంగా ఉందని  తెలిపారు. మూడవ డివిజన్ లో ఉన్న పలు సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగిందని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Distribution of essential goods to sanitation workers
Participating Minister Sabita Indra Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page