పుంగనూరులో కరోనా వారియర్స్ కు సరుకులు పంపిణీ

0 140

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న 27 మంది వారియర్స్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించి, నిత్యవసర సరుకులు, పిపి కిట్లు అందజేశారు. శనివారం పట్టణానికి చెందిన ఇబ్రహిం విరాళంగా ఇచ్చారు. వీటిని సీఐ గంగిరెడ్డి, లయన్స్  క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ చేతులు మీదుగా వారియర్స్  , పేదలకు పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ కులమతాలకతీతంగా అంత్యక్రియలను మతాచారాల ప్రకారం నిర్వహిస్తున్న హిందూజాగరణ సమితి వారియర్స్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శరణ్‌,విహెచ్‌పి నాయకులు త్రిమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Delivery of goods to Corona Warriors in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page