పోలీసులపై దాడి…

0 26

నిర్మల్  ముచ్చట్లు :
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో పోలీసులపై అధికార టీఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. – జెడ్పిటిసీ  శ్రీనివాసరెడ్డి అన్న భార్య ఆత్మహత్య చేసుకోవడం,   పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోస్టుమార్టమ్  నిర్వహించకుండా అంత్యక్రియలకు ప్రయత్నం అంతా వివాదస్పదమయింది. – సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుపై  జెడ్పిటిసి అనుచరుల దాడి చేసారు.  ఏఎస్ఐ సహా హోంగార్డు పై  దాడి జరిగింది. పంచనామ లేకుండానే శవాన్ని ఖననం చేసారు.  – అనంతరం సంఘటనా స్థలానికి ఎస్ఐ రాజు ఇతర పోలీసులు చేరుకుననారు. – పోలీసులతో  కడెం జడ్పిటిసి శ్రీనివాస రెడ్డి సహా తన అనుచరులు తీవ్ర వాగ్వాదాని దిగారు.  అధికార పార్టీకి చెందిన జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి సహా 8 మందిపై  పోలీసలుఉ కేసు నమోదు  చేసారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Attack on police

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page