ప్రభుత్వం ఉపాధ్యాయుల అనుమానాలను నివృత్తి చేయాలి  ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్

0 44

నెల్లూరు ముచ్చట్లు :

ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 20 20 ప్రవేశ పెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులకు ఇటీవల జరిగిన యూనియన్ మీటింగ్ లో 50 శాతం ఉపాధ్యాయులకు ప్రమోషన్ అవకాశం వస్తుందని తెలియజేశారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు, న్యూస్ పేపర్స్లో గాని ,టీవీ చానల్స్, వాట్సాప్ , ఫేస్ బుక్ లలో వివిధ రకాలైన  వస్తున్నాయి అని పేర్కొన్నారు. అందువల్ల ఉపాధ్యాయ లోకం మానసిక ఆందోళనకు గురవుతున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్రభుత్వం యొక్క విధి విధానాలను, ఉపాధ్యాయ లోకానికి తెలియ  చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను బహిర్గతపరచి , ఉపాద్యాయులకు ఉన్న అనుమానాలను, నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. దీనిమీద సూచనలు,సలహాలు యూనియన్స్, ఉపాద్యాయులు నుంచి తీసుకోవాలని, కావున  ప్రభుత్వం వెంటనే స్పందించి  ప్రకటన  పూర్తి, వివరాలతో విడుదల చేయవలసిన చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని ఏపీ పి డి ఎ జిల్లా అధ్యక్షులు బచ్చు.డేవిడ్ చిన్న బాబు,ఏ.పి.ప్రైమరీ ప్రధాన కార్యదర్శి  కంచర్ల. మధుసూదన్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . l

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The government should allay the suspicions of teachers
Andhra Pradesh Primary Teachers Association

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page