భారీగా గుట్కాలు స్వాధీనం

0 20

గుంటూరు ముచ్చట్లు :

 

గుంటూరు జిల్లాలో భారీగా గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శనివారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. గుట్కా స్టాక్ పాయింట్, గోదాములు గా అనుమానిస్తున్న ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. జిల్లా లో ఇప్పటివరకు దాదాపు 500 మంది పాత నేరస్తులను స్టేషన్ లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ద్వారా గుట్కా మాఫియా మూలాలు బయటకు తీస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ రేపటి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Heavy gutkas seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page