మళ్లీ జైలుకు వెళ్లేందుకు పోలీసులను బెదిరించాడు

0 28

ఢిల్లీ ముచ్చట్లు :

 

అతనికి జైలు వాతావరణం బాగా నచ్చినట్లు ఉంది. అందుకే బెయిల్ పై బయటకు వచ్చిన మళ్లీ జైలుకు వెళ్లాలని అనుకున్నాడు. అందుకోసం కొత్త పథకం వేశాడు. పోలీసులకు ఫోన్ చేసి తను ప్రధాని మోడీని చంపేస్తానని బెదిరించాడు. ఢిల్లీలోని ఖజురి ఖాన్ ప్రాంతానికి చెందిన సల్మాన్ పలు కేసుల్లో నిందితుడు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఒక్కరోజు కూడా కాకుండానే పోలీసులకు ఫోన్ చేసి ప్రధానిని చంపేస్తున్నానని చెప్పాడు. లొకేషన్ ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విచారించగా మళ్లీ జైలుకు వెళ్లేందుకు ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; He threatened the police to go to jail again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page