మారిషస్ మాజీ అధ్యక్షుడు మృతి

0 19

ఫోర్డ్ లూయిస్ ముచ్చట్లు :

 

మారిషస్ మాజీ అధ్యక్షుడు సర్ అనిరుధ్ జగన్నాథ్ గురువారం మృతిచెందారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. ప్రస్తుతం మారిషస్ అధ్యక్షుడిగా ఉన్న ప్రవింద్ జగన్నాథ్ ఆయన కుమారుడే. అనిరుధ్ ను భారత ప్రభుత్వం గత ఏడాది పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Former President of Mauritius dies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page