వ్యవసాయం నల్ల చట్టాలను రద్దు చేయండి – ఆంద్రప్రదేశ్ రైతు సంఘం

0 31

డోన్ ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపు మేరకు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డోన్ మండలం ఓబుళాపురం, తాడుర్ గ్రామాల్లో నిరసన కార్యక్రమo చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముక్యఅతిథిగా పాల్గొన్న అధ్యక్షుడు, కార్యదర్శి లు ఓబుళాపురం నారాయణ, కె. సుధాకర్ మాట్లాడుతూ ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన వ్యాసాయం నల్ల చట్టాలు  ఏమాత్రం రైతులకు ఉపయోగపడేవి కావు, కేవలం ఆదాయాన్ని అంబానీలకు మాత్రమే ఉపయోగకరమైన చట్టాలు ఉంటుంది,కావున  ఈ నల్ల చట్టాలు రైతులకు ఉపయోగపడవు,ఇప్పటికైనా ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు,, లేకపోతే బెంగాల్ రాష్ట్రంలో పట్టిన గతే ఈ నరేద్రమోడీ కు పడుతుంది అని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రైతు సంగమ్ నాయకులు మాధవయ్య, బంగారు, ఆంజనేయ, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Repeal black laws on agriculture – Andhra Pradesh Farmers Association

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page