సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టుల అంకితభావం…

0 20

-ప్రెస్ క్లబ్ సభ్యులకు శానిటైజర్స్ ,మాస్కులు పంపిణీ చేసిన నగర మేయర్ , డాక్టర్. శిరీష

 

తిరుపతి  ముచ్చట్లు :

 

- Advertisement -

పాత్రికేయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని .. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష శనివారం ప్రెస్ క్లబ్ సభ్యులకు శానిటైజర్స్ , మాస్క్ లను పంపిణీ చేశారు… ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ …. సమాజం లో మంచి మార్పు తో పాటు ప్రజా శ్రేయస్సును కోరే వారి ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్నారని పాత్రికేయుల క్షేమం … సమాజ క్షేమం గా అభివర్ణించారు… ప్రెస్ క్లబ్ కార్యదర్శి. జోగి రెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు కార్యవర్గం ఉపాధ్యక్షులు సురేందర్రెడ్డి బాలచంద్ర , సంయుక్త కార్యదర్శులు. పద్మనాభం, ఎం శ్రీనివాసులు, వైసీపీ నేత తులసి యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక దూరం  పాటిస్తూ
సభానంతరం మెంబర్స్ కు మెటీరియల్ పంపిణీ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Journalists’ dedication to the well-being of society …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page