ఆరేళ్ల నుంచి సొరంగంలో నే ఉన్నాడు

0 41

స్పెయిన్ ముచ్చట్లు :

 

తల్లిదండ్రులు తిట్టారని అలిగిన ఒక కొడుకు ఆరు సంవత్సరాలుగా సొరంగంలో ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్పెయిన్ కు చెందిన అండ్రస్ క్యాంటో తన 14వ ఏట 2015 లో తల్లిదండ్రులలో గొడవ పడ్డాడు. మనస్థాపానికి గురై ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లి తన తాత ఉపయోగించిన పార తీసుకొని తవ్వడం మొదలు పెట్టాడు. అలా ఆరేళ్ల పాటు తవ్వుతూ భూగర్భంలో ఏకంగా ఒక ఇంటినే నిర్మించాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక బెడ్, వైఫై కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంటిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో కొన్ని ఛానళ్ల వారు కూడా వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: He has been in the tunnel for six years

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page