ఒకటి నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఇంజనీరింగ్, ఫార్మసీ చివరి విడత పరీక్షలు జూలై 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. గతంలో ఇచ్చిన అకడమిక్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి పరీక్షలు జరగాలి. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దాన్ని సవరించారు. ఈ నెల 26 వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి. 28 నుంచి 30 వ తేదీ మధ్య వైవా నిర్వహిస్తారు. అనంతరం చివరి విడత పరీక్షలు ఉంటాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Engineering tests from one

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page