తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

0 51

-11 జిల్లాలకు పలు మినహాయింపులు

 

చెన్నై ముచ్చట్లు :

 

- Advertisement -

కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లాక్‌డౌన్‌ను జూన్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. దేశంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటిగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22,651 కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో తమిళనాడు నుంచే 18.79 శాతం ఉన్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Lockdown extension in Tamil Nadu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page