పుంగనూరులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

0 81

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలో కరోనాను నియంత్రించేందుకు ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర కలసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని వీధుల్లోను హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసి, బ్లీచింగ్‌ , ఫినాయిల్‌ వేశారు. ఈ కార్యక్రమాలను కార్మికులు నిర్వహించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Special sanitation programs in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page