పుంగనూరులో మున్సిపల్‌ కార్మికులకు ఆహారప్యాకెట్లుపంపిణీ

0 105

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని మున్సిపల్‌ కార్మికులకు సేవ హిసంఘటనలో భాగంగా బిజెపి నాయకులు రాజారెడ్డి, ఏబివిపి విజయభాస్కర్‌రెడ్డి, ఫారూక్‌షేక్‌, ఏబివిపి విజయ శంకర్‌ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి ఆహారప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయూబ్‌ఖాన్‌, లల్లుబాయ్‌, పురుషోత్తం, మల్లిక తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Distribution of food packets to municipal workers in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page