ముందే వచ్చిన నైరుతి

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. శనివారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ప్రవేశించాయి. ఆదివారం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 5వ తేదీ లోపు ప్రవేశించడం మూడేళ్ల లో ఇదే తొలిసారి. కేరళలో కి 3న ప్రవేశించ గా 5 న తెలుగు రాష్ట్రాల్లో కి వచ్చాయి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The southwest that came before

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page