రూ.65 వేల తో మూగ జీవాలకు విందు

0 25

నెల్లూరు జిల్లా ముచ్చట్లు :

 

నార్త్ ఇండియాకు చెందిన ఒక కుటుంబం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటోంది. కుటుంబంలో నిఖిల్, రక్షల వివాహం జరిగింది. ఈ సందర్భంగా నవ దంపతులు జిల్లా కేంద్రంలోని జంతు సంరక్షణ శాలకు వెళ్లి మూగజీవాలు కు రూ.60 వేల విలువైన ఆహారం అందించారు. గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్ళు ఇలా అన్ని జంతువులకు విందు అందించారు. ఆ దంపతులు చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Dinner for dumb creatures with Rs.65 thousand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page