విజయవాడలో కిలాడీ లేడీ

0 75

విజయవాడ ముచ్చట్లు :

 

విజయవాడలో ప్రేమ, పెళ్లి పేరుతో యువకులకు టోకరా వేస్తున్న ఒక కిలాడీ లేడీ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీం పట్నానికి చెందిన శ్రీదివ్య చూడడానికి అందంగా, అమాయకంగా ఉంటుంది. వాటిని చూసి పలువురు యువకులు ఆమె వలలో పడ్డారు. అమాయకంగా మాటలు చెబుతూ యువకులను వలలో వేసుకునేది. ప్రేమ, పెళ్లి పేరు చెప్పి వారి నుంచి అందినకాడికి దోచుకు నేది. కృష్ణ అనే యువకుడు పొలం తాకట్టు పెట్టీ రూ.60లక్షల రూపాయలు శ్రివిద్యకు ఇచ్చాడు. ఆమె చేతిలో మోసపోయిన ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇప్పటికే రజాక్ అనే యువకుడితో పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Kiladi Lady in Vijayawada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page