శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా మాదకద్రవ్యాల పట్టివేత

0 34

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.53 కోట్లు విలువైన 8 కిలోల హెరయిన్ స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టుకు వచ్చిన మహిళ వద్ద ఇవి ఉన్నట్లు గుర్తించారు. ఆమె జాంబియా కు చెందిన ముకుందా పెరోల్ గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Heavy drug seizure at Shamshabad airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page