సువెందు అధికారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

0 24

కోల్కతా ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. లక్షల విలువైన వస్తువుల చోరీ కేసులో ఆయన తమ్ముడు సౌమెందు అధికారితో కలిపి కేసు నమోదు అయింది. కంతి మున్సిపల్ కౌన్సిల్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మున్నా ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కంతి మున్సిపాలిటీ మాజీ చీఫ్ గా పనిచేసిన సౌమేందు అధికారి ఆదేశాల మేరకు కొంతమంది కార్యాలయంలోకి ప్రవేశించి లక్షల విలువైన వస్తువులు తీసుకెళ్లారని మున్నా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; FIR registered against Suvendu officer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page