ఆనంద య్య మందు పంపిణీ ప్రారంభం

0 22

నెల్లూరు ముచ్చట్లు :

 

నెల్లూరు జిల్లాలో కరోనా రోగులకు ఆనంద య్య మందు పంపిణీ ప్రారంభమైంది. సర్వేపల్లి నియోజకవర్గం గొలగముడిలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. రోజుకు రెండు నుంచి మూడు వేల మందికి దీన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. మందు ఎక్కువ మోతాదులో తయారైన తర్వాత వాలంటీర్లు ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మందు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Ananda Yya drug distribution begins

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page