ఏపీలో 20 వరకు లాక్ డౌన్ పొడిగింపు

0 56

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సమయాన్ని పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Lockdown extension up to 20 in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page