కరోణ బూచి తో చూపించే చావులు అన్ని ప్రభుత్వ హత్యలే

0 13

– సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

 

హైదరాబాద్ ముచ్చట్లు :

 

- Advertisement -

కరోనా సెకండ్ వే   పేరుతో రెండు నెలలుగా సాగుతున్న అసంఖ్యాక అసమాన అసాధారణ అసహజ మరణాలన్ని ప్రభుత్వ హత్యలే అని సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాష్ట్ర కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఆరోపించారు. ఏడాదిన్నర గా ఈ సమస్యను అర్ధం చేసుకొని,ఈ సమస్యకు చికిత్స విధానాలను రూపొందించాల్సింది పోయి విజ్ఞాన శాస్త్ర పరిశోధనల విజ్ఞాన శాస్త్ర పరిశోధనలపై గుత్తదిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థల కార్పొరేట్ల లాబాపెక్ష కు ఉటం పోస్తున్నాయని విమర్శించరు. విస్తారమైన ప్రజల సమస్యలను అవకాశంగా తీసుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి ప్రజలను కాన్దిశీకులుగా  నిస్సయులుగా  నిరాశ్రయులుగా చేసి వారిపై ఆర్థిక సామాజిక రాజకీయ వర్గాలు వారిని ఏ విధంగా ఉపయోగిన్చుకోవాలోఅలాఈలాక్డౌన్ ఉపయోగించుకున్తున్నాయని పేర్కొన్నారు.మనుధర్మ హిందువా మరోవైపు స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులు సహజ వనరుల లో ఉపయోగపడే అన్ని రకాల సంస్థలు ప్రజలను కృత్రిమ మనుషులుగా తయారు చేస్తున్నారు ప్రజల జీవన స్థితిని విచ్చిన్నం చేసి ప్రజలను పరాయికరణ చేసి కార్పొరేటే శక్తులకోసం కరోనాబూచి తో వారిని బందీలు చేసి  తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నయన్నారు. ఇందులో భాగమే లక్ష దీపం ఒక ప్రయోగశాలగా ఎంచుకుని అక్కడ ప్రజలను ఇలా ఇలా అనే ప్రయోగం జరుగుతుంది ప్రజల దినసరి చర్యలన్నీ తమకు కనుసన్నల్లో  జరిగే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారత రాజ్యాంగ పరిధిలోని ఐఏఎస్ ఐపీఎస్ పరిపాలనలో ఉండాల్సిన కేంద్ర ప్రాంత ప్రాంతం అత్యధిక ముస్లిం జనాభా కలిగిన లక్షద్వీప్ నేడు ఆర్ఎస్ఎస్ మత నాయకుని కొరకు బీజేపీ మాజీ మంత్రి చేతిలో బందీ అయిందన్నారు. ప్రజా విముక్తి కొరకు ప్రజాస్వామ్య శక్తులు నిలబడి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించాలని ప్రబాకర్ పిలుపు నిచ్చారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The deaths shown with Karona Buchi are all government assassinations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page