గుంటూరులో నకిలీ విత్తనాలు హల్చల్

0 16

అమరావతి ముచ్చట్లు :

 

గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాలు హల్చల్ చేస్తున్నాయి. ఏ మూల చూసినా నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతుల బాధలే వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో సరుకుల మాటున మహారాష్ట్ర నుంచి జిల్లాకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, పలు ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Counterfeit seeds are rife in Guntur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page