గూడూరు పాత బస్టాండ్  సమీపంలోని అంగళ్ళలో ఆకస్మిక తనిఖీలు

0 15

నెల్లూరు ముచ్చట్లు :

 

నెల్లూరు జిల్లా, గూడూరు కేంద్రంలోని, గూడూరు పాత బస్టాండ్ లో  సబ్ ఇనస్పెక్టర్ బ్రహ్మ నాయుడు ఆధ్వర్యంలో అంగళ్ళ లో ఆకస్మిక తనిఖీలు సోమవారం జరిగాయి.
గూడూరు పాత బస్టాండ్, లోని దుకాణాలలో నిషేధిత గుట్కా, హన్స్ పాకెట్స్ అక్రమంగా అమ్ముతున్నారని సమాచారం రావడం తో, గూడూరు 1 టౌన్ ఎస్సై బ్రహ్మ నాయుడు, దుకాణ ములలో, పరిశీలించి, అక్కడ నిషేధిత పాకెట్స్ లేకపోవడం తో, దుకాణయజమాను లకు, నిషేధిత గుట్కా, హన్స్, పాకెట్స్ విక్రయించినచో, వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని కొన్ని కూల్ డ్రింక్ షాపుల్లో మద్యం తాగే వాళ్లకు నిషేధిత గుట్కా లు, హాన్స్ లను ఇస్తున్నారని ఆరోపణలు రావడంతో వారిని కూడా హెచ్చరించారు.  వీరి వెంట స్టేషన్ సిబ్బంది మస్తానయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Sudden inspections in the yard near the old bus stand in Gudur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page