జీజీహెచ్లో 24వ రోజు జనసేన ఆధ్వర్యంలో అన్నదానం

0 5

నెల్లూరు ముచ్చట్లు :

 

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో గత 24 రోజులుగా జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు
9500+పేదలకు ఆహరం అందజేసినట్లు జిల్లా జనసేన నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపవన్ కళ్యాణ్ ,మనుక్రాంత్ స్పూర్తి తో జనసేన నాయకులు గునుకుల కిషోర్  క్షేత్ర స్థాయిలో గత 3 వారాలుగా, హోమ్ ఐసోలేషన్ లో పేదలకు ,లాక్డౌన్ తీసి వేసే వరకూ గత  ఆహారం అందిస్తూ, మంచి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న పేషెంట్ల ,వెయిటర్లు కొరకు మంచి నీటి క్యాన్ లు పెట్టి 3పూటల మంచినీరు నింపే ఏర్పాటు లాక్డౌన్ తీసి వేసే వరకూ జరుగుతున్న కార్యక్రమంలో
ఈ కార్యక్రమం లో గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్,సుధీర్,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Annadanam under the auspices of Janasena on the 24th day in GGH

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page